గంగూలీ, ధోనీ,విరాట్ కోహ్లీ లాంటి కెప్టెనే కావాలి *Cricket | Telugu OneIndia

2022-08-01 185

Rashid Latif warns BCCI over team india captaincy changes. Team India need a Captain like Sourav Ganguly, MS Dhoni, Virat Kohli Rashid Latif also mentioned | 1990లలో వివిధ సిరీస్‌లలో డిఫెరెంట్ కెప్టెన్లను ఆడించి పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పునే ప్రస్తుతం భారత్ చేస్తోందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ విమర్శలు చేశాడు. టీమిండియాకు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెనే కావాలి అని లతీఫ్ చెప్పాడు.


#teamindiacaptaincy
#BCCI
#rohitsharma
#RashidLatif
#viratkohli